Why You Need a Website

We Design Beautiful Websites

Why you Need a Website ?

మీకు వెబ్‌సైట్ ఎందుకు అవసరం? ఈ ప్రశ్న మీకు సమాధానం లేని ప్రశ్నగా ఉండిపోతుందా ? అయితే దానికి సమాధానం ఇక్కడ ఉంది..

Why You Need a Website

మీకు వెబ్‌సైట్ ఎందుకు అవసరం?

ప్రతి వ్యాపారానికి వినియోగదారులు లేదా కొనుగోలుదారులు కావాలి.

ఈ రోజుల్లో వెబ్‌సైట్ వ్యాపారులు మరియు వినియోగదారులను కలిపే సాధనంగా మారింది, ఇంటర్నెట్ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మీ వ్యాపారం ఎక్కువగా advertise చేయటానికి ఉపయోగపడుతుంది.

వెబ్ సైట్ కలిగి ఉండటం మీ వ్యాపారానికి ఒక ప్రత్యేక ముద్రను వేస్తుంది మరియు చూసేవారికి ఎక్కువ విశ్వసనీయతను ఇస్తుంది. మీ ఉత్పత్తులు, సేవలు మరియు మీ వ్యాపారానికి సంబందించిన మొత్తం సమాచారం మీ వెబ్ సైట్ లో మీరు చూపించవచ్చు. వెబ్ సైట్ మీ సొంత advertisement ఛానల్ ఇక్కడ మీరు మీ ఉత్పత్తులకు సంబందించిన వివరాలతో పాటు ఫోటోలను చూపించవచ్చు…. ఒక ఫోటో కొన్ని కోట్ల భావాల్ని పలికిస్తుంది. అంతే కాదు దాదాపు ప్రతి ఒక్కరూ ఇప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు …

ప్రతి ఒక్కరూ మొబైల్‌ను ఉపయోగిస్తున్నారు...

ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో ప్రతి వస్తువుని కొనే ముందు చూస్తున్నారు, షాప్ ల వివరాల్ని వెతుకుతున్నారు మరియు మ్యాప్ లో దారి చూసుకొని ఆ షాప్ కి చేరగలుగుతున్నారు    

వెబ్సైటు లేదా ఇంటర్నెట్ లో మీ ఉనికి లేకుండా మీ వ్యాపారాన్ని ప్రదర్శించడం దాదాపు అసాధ్యం. సంతృప్తికరమైన కస్టమర్ యొక్క వాయిస్ లేదా రివ్యూ మీ ఉత్పత్తికి బలాన్ని ఇస్తుంది మరియు ఈ రోజుల్లో మంచి కస్టమర్ రివ్యూ కలిగి ఉండటం అవసరం గా మారింది.

ఇది సాధ్యం కాకపోవచ్చు ...

ప్రతి వ్యక్తి మీ వ్యాపార స్థలాన్ని వ్యక్తిగతంగా సందర్శించలేకపోవచ్చు…. కానీ వారు ఇంటర్నెట్‌లో మీ వెబ్ సైట్ ద్వారా వివరాలన్నీ చూడగలరు… ఇమెయిల్ పంపవచ్చు… చాట్ చేయవచ్చు.. లేదా మీకు కాల్ చేసి ఎక్కువ వివరాలు అడగవచ్చు. బిజినెస్ ప్లేస్ ని గూగుల్ మ్యాప్ లో చూసి రావటం సాధారణంగా మారింది మరియు ఇబ్బంది లేకుండా చేరుకోవచ్చు కూడా. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలని మీ వెబ్ సైట్ కి అనుసంధానం చేయటం వలన మీ బిజినెస్ త్వరగా పెరుగుతుంది.  

మీ వెబ్సైటు ఇంటర్నెట్ లో వెతికిన కస్టమర్ కి కనపడుతుంది…. మీ వ్యాపార వివరాలన్నీ అందిస్తుంది…. కస్టమర్ దృష్టిని ఆకర్షిస్తుంది… తద్వారా చక్కటి ఆదాయాన్ని మరియు అమ్మకాన్ని పెంచుతుంది.

వికీపీడియా ఏమి చెబుతుంది ...

వికీపీడియా ప్రకారం, జూలై 2019 నాటికి భారతదేశం 475 మిలియన్ల ఇంటర్నెట్ బేస్ కలిగి ఉంది, భారతదేశంలో నగదు పంపిణీ అత్యంత ఇష్టపడే చెల్లింపు పద్ధతి. 75% ఇ-రిటైల్ కార్యకలాపాలను వెబ్‌సైట్ సేకరిస్తోంది. అంతర్జాతీయ ఉత్పత్తులకు డిమాండ్ అధీకృత పంపిణీదారులు మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దేశంలో సరఫరా వేగంగా పెరుగుతోంది.